/rtv/media/media_files/2025/04/27/mKEsvmNHV33JocqMTeN7.jpg)
KCR Mass Warning
వరంగల్ ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం విధానాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే పోలీసులు ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వాయంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుందని.. కచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగితే నిలిదీస్తారని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే.. ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగారు. పోలీసులు ఎందుకు దునుకులాడుతున్నారని ప్రశ్రించారు. పోలీసులు వాళ్లు డ్యూటీ వాళ్లు చేయాలని.. రాజకీయాల్లోకి రాకుడదని సూచించారు. ఆరోజు తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులకు వందకు వంద శాతం మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
KCR Mass Warning To Police
BRS Social Media 🔥🔥🔥 pic.twitter.com/WrCog8KM6N
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) April 27, 2025
Also read: KCR ఎమోషనల్ : ఇవన్నీ.. చూస్తుంటే నాకు భాదేస్తోంది
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
అక్రమ కేసులు పెట్టిన వారికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి తాను కూడా ఊరుకోడని.. ప్రజల తరుపున ప్రశ్నించే వాళ్ల వెంట ఉంటానని కేసీఆర్ అన్నారు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేద్దామని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు పిలుపునిచ్చారు. ఇకనుంచి అందరి లెక్కలు బయలకు తీద్దామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
latest-telugu-news | BRS Warangal meeting