Latest News In Telugu RS Praveen: బీఆర్ఎస్లో కీలక నేతగా మారుతున్న ఆర్ఎస్పీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో కీలకనేతగా ఎదుగుతున్నారు. దళితనేత, స్పెషల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రవీణ్‌కు కేసీఆర్ అధిక ప్రధాన్యత ఇస్తున్నారు. 2028 అధికారమే లక్ష్యంగా ప్రవీణ్‌ను డిప్యూటీ సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paddy Bonus : బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం.. మంత్రి తుమ్మల TG: రాష్ట్రంలో సన్నవడ్ల సాగు పెంచేందుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం అని అన్నారు. గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. By V.J Reddy 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : రేవంత్ హయాంలో ఆ 3 కంపెనీలు పరార్ : కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి, కీన్స్ టెక్నాలజీ గుజరాత్ కు వెళ్లిపోయిందన్నారు. వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad News : లులు మాల్ కోసం మా పొట్టకొడతారా? హైదరాబాద్ లో కూల్చివేతల టెన్షన్! హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని లులు మాల్ సమీపంలో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం అధికారులపై ఫైర్ అయ్యారు. వ్యాపారస్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశం! కేటీఆర్‌పై ఎలక్షన్ కమీషన్ చర్యలకు ఆదేశించింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 13న జరిగిన పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిపింది. తాను ఎవరికి ఓటు వేశారో పరోక్షంగా బయటపెట్టడం నేరంగా పేర్కొంది. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు TG: రెండు కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిందని అన్నారు కేటీఆర్. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అని పేర్కొన్నారు. By V.J Reddy 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy Land Dispute : మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు మల్లారెడ్డి భూవివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరని.. తాము కొన్న భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి అరచకాలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics 2024 : నేను ఓడిపోతున్నా.. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి : వినోద్ సంచలన వ్యాఖ్యలు కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ పోతుందన్నారు. దేశంలో మోదీ వేవ్ ఉందని.. ఆ ప్రభావం తెలంగాణలో సైతం ఉందన్నారు. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు. తన ల్యాండ్ ను కొందరు కబ్జా చేశారంటూ ఈ రోజు ఉదయం మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn