Shorts for app ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ !Farm House Issue| | RTV ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ | Kavitha Father In Law explains about the farm house being built in their own land that belongs to Kalvakuntla Kavitha| RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. మనిలాండరింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఆమెను జడ్జి ఎమ్ కే నాగ్ పాల్ ముందు హాజరు పరిచారు. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: నేను ముందే చెప్పా.. ఇండియా కూటమిపై కవిత ఇంట్రస్టింగ్ కామెంట్స్.. బిహార్ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్సీ ఇండియా కూటమి మూణ్నాళ్ల ముచ్చటే అని తమకు తెలుసన్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కూటమి ఉండబోదని ముందుగానే చెప్పామన్నారు. బిహార్ లో రాజకీయ పరిణామాలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. By Naren Kumar 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Singareni Elections: సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ.. ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన సింగరేణి ఎన్నికల్లో కేబీజీకేఎస్ సంఘం పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికుల గొంతుకైనా బొగ్గు గని కార్మిక సంఘం గుర్తు బాణం గుర్తుపై ఓట్లు వేయాలని ఆత్మసాక్షిగా వ్యవహరించాలని కార్మికులకు కవిత పిలుపునిచ్చారు By Nikhil 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: బీడీ కార్మికులకు రూ.5,000 పెన్షన్.. కవిత ప్రకటన! జగిత్యాల పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేది పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election: కాంగ్రెస్‌కు మహిళలు బుద్ధి చెబుతారు.. షోలాపూర్‌లో కవిత కీలక వ్యాఖ్యలు సోలాపూర్‌లో వస్త్ర పరిశ్రమల నిర్వాహకులు, కార్మికులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంభాషించారు. దేశానికి దారి చూపుతున్ననేతన్నలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని కవిత అన్నారు. బతుకమ్మ చీరలను రాజకీయం చేసిన కాంగ్రెస్‌కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారని కవిత ఆరోపించారు. By Vijaya Nimma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn