Kalvakuntla Kavitha: అ గేట్లు బద్దలు కొడతాం- రేవంత్ రెడ్డికి కవిత వార్నింగ్
రేవంత్ రెడ్డి అంబేద్కర్ ను ఆయన వారసులను అవమానిస్తున్నాడు. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అంబేద్కర్ జయంతిలోపు కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే గేట్లను బద్దలుకొడుతామని హెచ్చరించారు.