BIG BREAKING: యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. హై టెన్షన్!
తెలంగాణలో యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శ్రీ లక్ష్మీ పుష్కరిణి దగ్గర బాంబు ఉన్నట్లు కొందరు దుండగులు బుధవారం రాత్రి కాల్ చేసి తెలిపారు. దీంతో వెంటనే ఆలయ అధికారులు అప్రమత్తమై సోదాలు నిర్వహించి ఎలాంటి బాంబు లేదని వెల్లడించారు.