/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
తెలంగాణలో యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శ్రీ లక్ష్మీ పుష్కరిణి దగ్గర బాంబు ఉన్నట్లు కొందరు దుండగులు బుధవారం రాత్రి కాల్ చేసి తెలిపారు. దీంతో వెంటనే ఆలయ అధికారులు అప్రమత్తమై సోదాలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి బాంబు లేదని చెప్పడంతో భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
తెలంగాణలో యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శ్రీ లక్ష్మీ పుష్కరిణి దగ్గర బాంబు ఉన్నట్లు కొందరు దుండగులు బుధవారం రాత్రి కాల్ చేసి తెలిపారు. దీంతో వెంటనే ఆలయ అధికారులు అప్రమత్తమై సోదాలు నిర్వహించి ఎలాంటి బాంబు లేదని వెల్లడించారు.https://t.co/q615Mh5PAH#YadagiriGutta…
— RTV (@RTVnewsnetwork) May 15, 2025
ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు