BIG BREAKING: 'ముంబయి తాజ్ హోటల్, ఎయిర్ పోర్టును పేల్చేస్తాం'

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సేవక్కు శంకర్‌ను అన్యాయంగా ఉరితీశారని మెయిల్ చేశారు. పోలీసుల వెంటనే అలర్ట్ అయి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సేవక్కు శంకర్‌ను అన్యాయంగా ఉరితీశారని.. ముంబై విమానాశ్రయ పోలీసుల అధికారిక ఈమెయిల్ ఐడికి బెదిరింపులకు పాల్పడ్డారు. తాజ్ హోటల్, ఎయిర్‌‌ పోర్టును పేల్చేస్తామని గుర్తు తెలియని దుండగులు అన్నారు. పోలీసుల వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ బెదిరింపులు ఎవరు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్

ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!

ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు