క్రైం Chennai:అమ్మో బాంబు..చెన్నైలో పాఠశాలలకు బెదిరింపులు తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్ళకు ఈ మెయిల్స్ పంపించి బాంబులు పెట్టామని బెదిరించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడానికి పరుగులు తీశారు. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bomb Hoax in Flight: విమానంలో సీటు కింద బాంబు..ప్రయాణికుడు అరెస్టు..!! ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించారు. బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Israel Embassy:ఢిల్లీ ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర భారీ పేలుడు..అప్రమత్తంగా ఉండాలంటోన్న అడ్వైజరీ దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కలకలం రేగింది. భారీ పేలుడు శబ్ధం వినిపించడంతఓ అక్కడ కఒంతసేపు పాటూ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru:బాబోయ్ బాంబు..బెంగళూరులో స్కూళ్ళకు బెదరింపు బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుసపెట్టి అక్కడ 15 స్కూళ్ళకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం గందరగోళంగా మారింది. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn