Bomb Threat: 'ఇండియాలోని ఆ ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం'
కేరళలోని తిరవనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలెర్ట్ అయిన ఎయిర్పోర్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అన్ని టెర్మినల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి ఎలాంటి బాంబు లేదని గుర్తించారు.