BIG BREAKING : సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లెజెండరీ నటి సంధ్య శాంతారామ్ నేడు 94 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో ఉన్న వైకుంఠ ధామ్‌లో ఆమె అంత్యక్రియలు తాజాగా పూర్తయ్యాయి.