/rtv/media/media_files/2025/08/26/a-politicians-vulgar-words-with-the-star-actress-2025-08-26-17-49-00.jpg)
A politician's vulgar words with the star actress..
Bipasha Basu Audio Call: ఇటీవల కొంత మంది రాజకీయ నేతలు, సెలబ్రీటీలు తరచుగా ఏదో ఒక అంశంలో కాంట్రవర్సీలుగా మారుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలతో రాజకీయ నేతలు, సెలబ్రీటీలు నిర్వహిస్తున్న రహస్య యవ్వారాలు రచ్చకెక్కుతున్నాయి. దీంతో వారు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. అంతేకాదు, కొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా అందమైన అమ్మాయిల్ని అధికార పార్టీ నాయకులపైకి ఉసిగొల్పుతున్నారు. అవతలి వారిని హనీట్రాప్ చేసి వారిని తమ దారికి తెచ్చుకోవడం లేదా వారి రాజకీయ జీవితాన్ని బజారులో పెట్టడం చేస్తున్నారు. ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి.
Bipasha Basu's call recording with Amar Singh got leaked.
— ShoneeKapoor (@ShoneeKapoor) August 25, 2025
Nothing stays hidden forever.
Internet exposes everything.pic.twitter.com/zah3DVzTfH
అయితే.. గతంలో సెక్సీయేస్ట్ గ్లామర్ క్వీన్ బిపాషా బసు, రాజకీయ నేత సమాజ్‌వాది పార్టీ నాయకులు అమర్ సింగ్ తో మాట్లాడిన ఆడియో కాల్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఆడియో కాల్‌లో బిపాషా బసు సమాజ్ వాది పార్టీకి చెందిన అమర్ సింగ్ కు కాల్ చేసింది. ముందుగా తనకు తాను బిపాషా అని అమర్ సింగ్ తో పరిచయం చేసుకుంది. చాలా రోజుల నుంచి కలవాలని ఉందని, కుదరడంలేదని ఆమె మాట్లాడింది. దీనికి ఆయన సరే టైమ్ తీసుకుని ఒకసారి కలుద్దామని సమాధానం ఇచ్చాడు.
Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?
అంతే కాకుండా.. నాలాంటి ఓల్డ్ ఫాజిల్ కూడా నీకు గుర్తుంటాడా అంటూ ఆయన ప్రశ్నించాడు. దీనికి బిపాషా.. హస్కీ వాయిస్ తో.. మాట్లాడుతూ.. వయసు తో సంబంధం ఏముంది అని హీరోయిన్ రిప్లై ఇచ్చింది. దీనికి మరింత రెచ్చిపోయిన ఆయన.. అవునవును వయసు తో సంబంధం ఏముంది.. అసలు మ్యాటర్ అంతా రెండు కాళ్ల మధ్యలోనే ఉందని డబుల్ మినింగ్ డైలాగ్ తో రెచ్చిపోతాడు. దీంతో ఆమె నవ్వుతూ.. టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ ఘటన జరిగి అనేక సంవత్సరాలు గడచిపోయింది.. అప్పట్లో దీనిపై బాలీవుడ్ తో పాటు, రాజకీయాల్లో కూడా పెద్ద రచ్చ నడిచింది. బిపాసా బసు దీన్ని ఖండించారు. అది తన వాయిస్ కాదని కూడా తేల్చి చెప్పారు.
Also read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్
మరోవైపు అమర్ సింగ్ కూడా తనను కుట్రపూరితంగా కొంతమంది ఇలా చేశారని, అది తన వాయిస్ కాదని కూడా ఖండించారు. ప్రస్తుతం అమర్ సింగ్ బతికి లేడు. అయినా చాలా ఏళ్ల తర్వాత మరల ఈ ఆడియోకాల్ నెట్టింట మరోసారి తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు బిపాషాను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:కట్నం కోసం వేధింపులు.. నోట్లో వేడివేడి కత్తి పెట్టి.. ఇంకా చెప్పలేని ఘోరాలు!