Fatima Sana Shaikh: ఆ తెలుగు నిర్మాతలు నన్ను వేధించారు.. ప్రముఖ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!
నటి ఫాతిమా సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నిర్మాతలు ఇక్కడ కొందరిని కలవాల్సి ఉంటుందని అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. కానీ వారి ఉద్దేశమైతే అదేనని తెలిసిపోయేది అని ఫాతిమా అన్నారు.