Telangana BJP Leaders : పోతే పొండి ..తెలంగాణ బీజేపీ నేతలకు బీఎల్‌సంతోష్ వార్నింగ్
తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ కీలక నేత బీఎల్ సంతోష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి.. మీరు పోతే పార్టీకి కమిట్మెంట్తో పనిచేసే నాయకులొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bihar results: సారీ నితీష్ జీ.. ఈసారి బీహార్ సీఎం BJP లీడరే!
బిహార్‌లో NDAని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ ఫుల్ లీడర్లు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం కావచ్చు.
Saraswati Vidyapeeth : సరస్వతీ విద్యాపీఠానికి రూ.5 కోట్ల విలువైన భూ విరాళం
రూ.5 కోట్ల విలువచేసే 2.7 ఎకరాల భూమిని ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని సరస్వతీ విద్యాపీఠం ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి 2.7 ఎకరాల వ్యవసాయ భూమిని ట్రస్టుకు విరాళంగా రాసిచ్చారు.
Crime: స్మశానంలో బీజేపీ లీడర్ రాసలీలలు.. అడ్డంగా బుక్ చేసిన స్థానికులు
నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ రాజకీయ నాయకుడు పట్టపగలు ఓ మహిళతో రాసలీలలు సాగిస్తూ స్థానికులకు చిక్కాడు. అది కూడా స్మశానంలో కారునిలిపి అందులోనే పాడు పని చేస్తూ బుక్కయ్యాడు. స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో కాళ్ల బేరానికి వచ్చాడు.
BJP Minister Controversy: మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. విదేశీ ఆచారమైన ఈ విధానం భారత సంప్రదాయానికి విరుద్ధమన్నారు.
BJP Leader Missing: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
సిక్కింలో గురువారం రాత్రి పర్యటకుల వ్యాన్ తీస్తా నదిలో పడిపోయింది. దీంతో స్పాట్లోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మిగిలిన తొమ్మిది మంది నదిలో గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు.
MP: రోడ్డు మీదే శృంగారం..బీజేపీ నేత బరితెగింపు
ప్రస్తుతం మధ్యప్రదేశ్ మనోహర్ లాల్ ధాకడ్ అనే బీజేపీ నేత పేరు తెగ మారుమోగిపోతోంది. బరితెగించి ధాకడ్ ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BJP Leader Video viral: పబ్లిక్‌లో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని బీజేపీ నేత డ్యాన్స్.. వీడియో వైరల్!
యూపీ బీజేపీ నేత అసభ్యకర వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. షుగర్ మిల్ ఛైర్మన్ బాబన్ సింగ్ రఘువంశీ ఓ పెళ్లి వేడుకలో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని చిందులేశాడు. అందరిముందే ముద్దులు పెడుతూ నానా రచ్చ చేయగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
/rtv/media/media_files/2025/12/26/fotojet-12-2025-12-26-18-20-35.jpg)
/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t094915756-2025-12-05-09-49-39.jpg)
/rtv/media/media_files/2025/11/14/bihar-next-cm-from-bjp-2025-11-14-16-29-37.jpg)
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t065241069-2025-11-02-06-53-15.jpg)
/rtv/media/media_files/2025/07/12/bjp-leader-antics-in-the-cemetery-2025-07-12-16-10-12.jpg)
/rtv/media/media_files/2025/06/06/d0ghwKYwOxjXl1odsDeO.jpg)
/rtv/media/media_files/2025/05/30/9qNTxrGBxsMjbqoE95JH.jpg)
/rtv/media/media_files/2025/05/25/SAhgQRzSVK0hkUyswj16.jpg)
/rtv/media/media_files/2025/05/15/0XaFAUMLOKSQAWxkDn8r.jpg)