/rtv/media/media_files/2025/05/15/0XaFAUMLOKSQAWxkDn8r.jpg)
UP BJP Leader Baban Singh Vulgar Video Viral
BJP Leader Video viral: యూపీ బీజేపీ సీనియర్ నేత అసభ్యకర వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బల్లియా షుగర్ మిల్ ఛైర్మన్ బాబన్ సింగ్ రఘువంశీ ఓ పెళ్లి వేడుకలో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని చిందులేశాడు. అందరిముందే ముద్దులు పెడుతూ నానా రచ్చ చేయగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఉత్తరప్రదేశ్ బిజెపి నాయకుడు సనాతన ధర్మ రక్షకుడు బాబన్ సింగ్ రఘువంశి పబ్లిక్ గా చేస్తున్న కామ చేష్టలు!! pic.twitter.com/hOKicGsgRE
— Samosa Times (@Samotimes2026) May 14, 2025
Also Read : వివో ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త ఫోన్ లాంచ్.. ఇయర్‌బడ్స్ ఫ్రీ - ఆఫర్లు అదుర్స్!
ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర..
అయితే దీనిపై స్పందించిన బాబన్ సింగ్.. ఇది బీహార్ లో జరిగిన పాత వీడియో అని చెబుతున్నారు. తాను సరదాగా చేశానని, కానీ తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రతో తప్పుదారి పట్టిస్తున్నారన్నాడు. తాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ బంధువునని, బీజేపీ కూడా తనను బన్స్‌దిహ్ అసెంబ్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయించిందని చెప్పారు. అందుకే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు ఇలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తప్పుడు వీడియో అని, దీనిపై పోలీస్ సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
Also Read : మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ అక్రమాలు.. YS రెడ్డిపై ఈడీ రైడ్స్!
वीडियो वायरल होने के बाद बोले रसड़ा चीनी मिल के चेयरमैन बब्बन सिंह रघुवंशी @NavbharatTimes pic.twitter.com/dOSJQMKf1r
— NBT Uttar Pradesh (@UPNBT) May 14, 2025
ఇక స్థానిక బీజేపీ నాయకులు ఈ విషయంపై మౌనం పాటిస్తున్నారు. ఎవరు దీనిని ఖండించకపోవడం గమనార్హం. కాగా బాబన్ సింగ్ రఘువంశీ బల్లియాకు చెందిన సీనియర్ నాయకులలో ఒకరు. కాగా యూపీ రాష్ట్ర షుగర్ మిల్లు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యే కేతకి సింగ్ తో రాజకీయ విభేదాలు ఉన్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి.
Also Read : దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన
Also Read : నేను భారత్-పాక్ యుద్ధం ఆపలేదు.. మాట మార్చిన ట్రంప్
today telugu news | telugu-news | bjp-leader | uttarapradesh