/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
Crime News
వివాహేతర సంబంధాల మోజులో పడి కన్న బిడ్డలను హత్య చేస్తున్న దారుణ ఘటనలు ఈ మధ్య చోటుచేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల బీహార్‌లోని మోతిహారి జిల్లాలో ఓ కసాయి తల్లి 24 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసింది. వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉంటున్న తల్లి.. ఓ రోజు కొడుకుకి అభ్యంతరకరమైన స్థితిలో కనిపించింది. వేరే వ్యక్తితో తల్లి ఇలా ఉండటాన్ని చూసి ఆ కొడుకు షాక్ అయ్యాడు.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
Motihari में कलयुगी माँ ने अपने बेटे की हत्या करवाई..
— News18 Jharkhand (@News18Jharkhand) July 27, 2025
मां के प्रेम प्रसंग से नाराज संतु कुमार लगातार कर रहा था माँ से झगड़ा pic.twitter.com/UWXAFzax8Y
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
అక్రమ సంబంధం వద్దని చెప్పడంతో..
అక్రమ సంబంధం వద్దని కొడుకు పలు మార్లు హెచ్చరించడంతో తల్లి ప్రియుడితో కలిసి కన్న కొడుకు గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ వేశారు. కానీ చుట్టు పక్కల ఉన్నవారు సంతోష్ కోసం వెతకగా కనిపించలేదు. దీంతో డౌట్ వచ్చి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లితో పాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
Motihari में कलयुगी माँ ने अपने बेटे की हत्या करवाई..
— News18 Bihar (@News18Bihar) July 27, 2025
मां के प्रेम प्रसंग से नाराज संतु कुमार लगातार कर रहा था माँ से झगड़ा pic.twitter.com/EoGdgApLHE