Bihar CM Nitish Kumar: ఒకే విమానంలో నితీష్ కుమార్, తేజస్వి యాదవ్
ఒకే విమానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఢిల్లీకి పయనమయ్యారు. ఇండియా కూటమి మీటింగ్కు తేజస్వి యాదవ్ వెళ్తుండగా.. నితీష్ కుమార్ ఎన్డీయే మీటింగ్కు హాజరవుతున్నారు. కాగా వీరిద్దరూ ఒకే విమానంలో ప్రయాణం చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.