Bihar: సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామా చేయాలంటూ డిమాండ్
చదువుకున్న మహిళలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలరని.. అందుకే జనాభా రేటు తగ్గుతోందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ఇలా మాట్లాడటం సిగ్గుచేటని.. వెంటనే తన పదవికి రాజీనామ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.