JDU ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది.. నితీష్ కు దక్కని చోటు.. ఎందుకంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్ జేడీయూ) పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్డీఏ సీట్ల పంపకంలో భాగంగా తమకు కేటాయించిన 101 సీట్లలో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.