BIHAR ELECTIONS 2025: బీహార్ ఎన్నికల్లో సరికొత్తగా 17 మార్పులు.. తర్వాత దేశమంతా.. అవేంటో తెలుసా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీనికి ముందు, భారత ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయాలను ప్రకటించింది. బీహార్ ఎన్నికల నుంచి ఈ 17 ప్రధాన మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని తెలిపింది.