Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. తొలి దశలో ఆధిక్యంలో ఎన్డీయే!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి దశలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. మొత్తం 9 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాఘటబంధన్ 6 స్థానాలతో ఆధిక్యంలో లేదు. ప్రస్తుతానికి ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.

New Update
bihar (1)

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి దశలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. మొత్తం 9 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహా ఘట బంధన్ 6 స్థానాలతో ఆధిక్యంలో లేదు. ప్రస్తుతానికి ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తుది ఫలితం కోసం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

Advertisment
తాజా కథనాలు