BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సంచలన అప్డేట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైకమాండ్ అగ్రనేతల మధ్య దీనిపైనే సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.