Vande Bharat: వందేభారత్ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే
వందేభారత్ రైలులో దారుణం చోటు చేసుకుంది. సీటు మారేందుకు నిరాకరించాడని ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాడడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.