Karnataka: వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అద్దె కోసం వచ్చిన ఓ యువతికి ఏకంగా రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని ఇంటి యజమానులు అడగటం చర్చనీయమవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.