Tantric Ritual: బెంగళూరులో దారుణం...కుక్క రక్తంతో క్షుద్రపూజల కలకలం
బెంగళూరులోని మహదేవ్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేకపోవడం వల్లనో, మరేదైనా కారణం చేతనో ఒక యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు.