Muhammad Yunus: బంగ్లాదేశ్ నుంచి ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. అదే జరిగితే భారత్ ఒంటరి!
ఇండియా పొరుగు దేశాల్లో గతకొన్ని నెలల వరకూ బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉండేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారుతోంది. దాని వల్ల భవిష్యత్లో భారత్కు పెద్ద ప్రమాదం ముంచుకురాబోతుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్ధాం..