Bangladesh Team: ఆసియా కప్ 2025.. 16 మందితో బంగ్లాదేశ్ జట్టు ఇదే !
సెప్టెంబర్ 9 నుండి UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం బంగ్లాదేశ్ తమ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. క్వాజీ నూరుల్ హసన్ సోహన్ మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.