Champions Trophy : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్
వచ్చే నెలలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వెన్నునొప్పి కారణంగా ట్రోఫీ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.