BIG BREAKING: అరుణాచల్ ప్రదేశ్లో స్వల్ప భూకంపం
అరుణాచల్ ప్రదేశ్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో ఆదివారం ఉదయం 05:06:33 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.8 గా నమోదైంది. కాగా భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభించినట్లు NCS నివేదించింది.