China-Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్న చైనా!
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా సైన్యం మరోసారి తన అధిపత్యాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ పై చైనా వాదనను భారత్ పదే పదే తిరస్కరించడం గమనార్హం.