Vallabhaneni vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్కు రంగం సిద్ధం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.వంశీ ఈ దాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ..ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు ఈ దాడులకు దిగినట్లు సమాచారం.