Indians : 300 మంది భారతీయులు అరెస్ట్.. ఎక్కడో.. ఎందుకో తెలుసా!
కంబోడియాలో 300 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.