Indian Soldier Land Encroachment Case: సిద్దిపేటలో జవాన్ భూమి కబ్జా... చర్యలు తీసుకోవాలన్న హరీష్ రావు
సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై ఆయన ఎన్నిసార్లు మొరపెట్టుకున్న లాభం లేకుండా పోయింది. దీంతో ఆయన తన సమస్యను సోషల్ మీడియాలో పంచుకున్నారు.