జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దారుణం.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అడవుల్లో ఉగ్రవాదులు దారుణానికి ఒడికట్టారు. ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేశారు. ఇందులో ఒక జవాను బుల్లెట్ గాయాలతో తప్పించుకోగా.. మరొకరు ఉగ్రవాదుల చేతులో బలయ్యాడు. బుల్లెట్ గాయాలతో ఉన్న ఆర్మీ జవాన్ మృతదేహం ఇటీవల లభ్యమైంది.