ఆంధ్రప్రదేశ్ AP High Court: సజ్జల భార్గవ్‌కు ఊరట దక్కేనా? AP: సజ్జల భార్గవ్ హైకోర్టు ఆశ్రయించారు. గుంటూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ | Hi Court of AP | RTV ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ | Hi Court of AP becomes serious on Government and questions on Habeus corpus petitions for not following Statue | RTV By RTV Shorts 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టు షాక్! వైసీపీ సోషల్ మీడియా టీమ్ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయింది. బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత పోలీస్స్టేషన్లలో ఈ నెల 4 నుంచి ఈరోజు వరకూ ఉన్న CC ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP News: హైకోర్టు విచారణకు నగ్నంగా హజరైన వ్యక్తి.. దానిపై పడుకుని! ఏపీ హైకోర్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ కేసులో భాగంగా న్యాయస్థానం ముందు ఆన్ లైన్లో నగ్నంగా విచారణకు హాజరుకావడం చర్చనీయాంశమైంది. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడి కేసులో కీలక ట్విస్ట్! సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక ఆరోపణల కేసు క్వాష్ చేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఇరు పక్షాలు కాంప్రమైజ్ కావడంతో పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్ AP: వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్ AP: ఎంపీ విజయసాయిరెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖలో ఆయన కూతురు నేహారెడ్డి నిబంధనలు ఉల్లఘించి నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వల్లభనేని వంశీ ఎక్కడ? ఎన్నికల ముందు వరకు టీడీపీ, చంద్రబాబు ఫ్యామిలీలను తిట్టిన వల్లభనేని వంశీ.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం వంశీ టీడీపీ కార్యాలయం దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అతని గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn