Ap High Court: ముంబాయి నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం
ముంబాయి నటి జత్వానీ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది.
Paritala Ravi: 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్
పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులోని నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇంటికి కరెంట్ బంద్: హైకోర్టు
AP: ట్రాఫిక్ చలాన్ కట్టని వాహనదారుల ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు రాజీ కుదుర్చుకున్నారు.
BIG BREAKING: RGVకి బిగ్ రిలీఫ్!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. మొత్తం మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
బిగ్‌బాస్ నిలిపివేసే విషయంలో మేం జోక్యం చేసుకోలేం: ఏపీ హైకోర్టు
బిగ్ బాస్ రియాల్టీ షో నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. షోలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలోపు ప్రసారం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు తీర్పునిచ్చింది.
AP: ముంబై నటి జత్వాని కేసులో వైసీపీ నేతకు బెయిల్!
ముంబై సినీ నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరైంది. కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం విచారించిన ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
RGV: ఆర్జీవీ అరెస్ట్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. డిసెంబర్ 9 వరకు
రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ ఆర్జీవీ పెట్టుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది. ఆర్జీవీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.