రాధిక మర్చంట్ బర్త్డే వేడుకలు.. నెట్టింట హల్చల్ చేస్తున్న ఫొటోలు
రాధికా మర్చంట్ పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టిన రోజు వేడుకలను అక్టోబర్ 16న ముంబాయిలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎం ఎస్ ధోనీతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.