Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్ ఇచ్చింది. అనిల్‌పై రూ. 25 కోట్ల పెనాల్టీ విధించింది సెబీ. సెక్యూరిటీ మార్కెట్ నుంచి 5 ఏళ్లు నిషేధం విధించింది. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్, కీ మేనేజర్ పర్సనల్ లాంటి పదవులు దక్కకుండా ఆదేశాలు ఇచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కంపెనీ నిధుల మళ్లింపు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై రూ. 6 లక్షల జరిమానా విధించింది.
పూర్తిగా చదవండి..Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్
సెక్యూరిటీ మార్కెట్ నుంచి అనిల్ అంబానీపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది సెబీ. అలాగే రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధించింది.
Translate this News: