Food poisoning : అంగన్వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు అస్పత్రిపాలు...
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీలలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడడం వల్ల విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా ఓ అంగన్ వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.