నేషనల్🔴Live Breakings: ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు... By Manoj Varma 26 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Kodali Nani : కొడాలి నాని హెల్త్ అప్డేట్.. కీలక ప్రకటన చేసిన ఫ్యామిలీ! మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమ్ స్పందించింది. నాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమేనని, ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని అన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని.. ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు. By Krishna 26 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Govt : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీ అవినాష్ కు చంద్రబాబు సర్కార్ ఝలక్! మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. వివేకా హత్య కేసును తారుమారు చేసే కుట్ర చేశారంటూ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. By Krishna 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Pawan Kalyan: విషాదంలో పవన్ కల్యాణ్..! తన గురువు షిహాన్ హుస్సేనీ (60) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు. షిహాన్ హుస్సేనీ మరణవార్త తనను ఎంతో బాధించిందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పవన్ పోస్ట్ పెట్టారు. By Krishna 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్🔴Live News: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 22 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. గాజు సీసాలతో తలలు పగలకొట్టుకున్న భక్తులు! తిరుమల క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. మాటల యుద్ధం కాస్తా కొట్టుకోవడం వరకు వెళ్లింది. By Bhavana 21 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ🔴Live Breakings: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు! By Manoj Varma 18 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Posani Krishna Murali : సీఐడీ అదుపులో పోసాని.. వైద్య పరీక్షల అనంతరం.. ఏపీలో వైసీపీ నేత , సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా.. వీటిపై కోర్టుల్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. By Madhukar Vydhyula 18 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Penuganchiprol: పెనుగంచిప్రోలు తిరుణాల్లలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట..పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజకీయ పార్టీల ప్రభల ఊరేగింపులో పరస్పరం దాడులు చేసుకున్నారు. రెచ్చిపోయిన రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. By Madhukar Vydhyula 18 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn