AP Crime: అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ యువతిని చంపి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితురాలి తల్లి వాపోయారు.
AP EAPCET Results 2025: ఏపీ ఈఏపీసెట్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఈ లింక్‌తో చెక్ చేసుకోండి
AP EAPCET-2025 ఫలితాలు వచ్చేశాయి. జేఎన్టీయూ-కాకినాడ వీసీ ఆచార్య సీఎస్ఆర్కే ప్రసాద్ ఇవాళ సాయత్రం వీటిని రిలీజ్ చేశారు. 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహించారు.
NTR Vidya Sankalpam Scheme: ఏపీ డ్వాక్రా మహిళలకు రూ. లక్ష.. సర్కార్ కొత్త పథకం
AP సర్కార్ మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా ఇచ్చేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. 35 పైసల వడ్డీకే స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఇవ్వనుంది.
AP PGCET-2025 EXAM: రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే
ఏపీ పీజీసెట్ -2025 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఇందులో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
Labor Law: ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచారు. ఈ మేరకు కార్మిక చట్టాల్లో సవరణ చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 9గంటలు గరిష్టంగా పని చేసే సమయాన్ని ఇప్పుడు 10గంటలకు పెంచారు.
Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని పెట్రోలు బంకులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు తక్కువగా ఇచ్చాడని పంపు బాయ్‌గా పనిచేస్తున్న బాబాఫకృద్దీన్ని బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
TDP Mahanadu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. మహానాడులో సంచలన ప్రకటన!
పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.