YS Sharmila: ప్రతీమహిళకు రూ.8500, రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. షర్మిల సంచనల హామీ
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'గడప గడపకు కాంగ్రెస్ పార్టీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించారు.