Los Angeles: లాస్ఏంజెల్స్లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్ అక్కడ జరుగతున్న పరిస్థితులు వివరిస్తోంది. అదే సమయంలో ఓ రబ్బరు తుటా ఆమె కాలికి తగిలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Los Angeles protest: ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీకి లాస్ ఏంజిల్స్ నిరసన మంటలు
రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని, అమెరికా-మెక్సికో సరిహద్దును మూసివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ నిరసనలను చట్టం, దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుగా అభివర్ణించారు.
Los Angeles Protests: భగ్గుమంటున్న లాస్ ఏంజిల్స్.. కాలిబూడిదవుతున్న వందల కార్లు
అమెరికా లాస్ఏంజిలెస్లో సోమవారం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్రమవలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. రోడ్లపైకి వచ్చి వందల కార్లకు నిప్పంటించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
Trump Decisions: 2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు
ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. గడిచిన 2నెలల్లో ట్రంప్ 5 నిర్ణయాలను అమెరికాలో కోర్టు వ్యతిరేకించాయి. వలసవిధానం, హర్వర్డ్ యూనివర్సిటీ లాంటి పలు అంశాలపై పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది.
French Open: మట్టికోర్టు మహారాణి కోకో గాఫ్..
మట్టికోటకు మహారాణిగా కోకో గాఫ్ అవతరించింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ లో అమెరికా స్టార్ కోకో గెనంబర్ వన్ గా నిలిచింది. వరల్డ్ నంబర్ వన్ సబలెంకాను 6–7 (5/7), 6–2, 6–4తో ఓడించింది. ప్రపంచ నంబర్ 2 కొకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా అయింది.
America: వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. 2,200 మంది అరెస్ట్
అమెరికాలో ఒక్క రోజులోనే 2,200 మంది వలసదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో వలసదారులను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్ ఐసీఈకు ఆదేశాలు జారీ చేశారు.
NATS: నాట్స్ నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందడి
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS)కు నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణ స్వీకారం చేయించారు.
China Dangerous Fungus: మరో డేంజరస్ వ్యాధిని పుట్టించిన చైనా.. అమెరికాపై ప్రయోగం
చైనా ల్యాబ్ నుంచి మరో డేంజరస్ ఫంగస్ బయటకొచ్చింది. పుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్‌ని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణ చేస్తుండగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు.