Norway: అమెరికాకు నార్వే బిగ్ షాక్.. ఆ సేవలు నిలిపివేత
అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు కూడా చమురు ఇవ్వమని నార్వే ప్రకటించింది. అమెరికాకు చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తున్న హాల్ట్ బ్యాక్ అనే నార్వేకు చెందిన సంస్థ ప్రకటించింది.