Trump: రష్యాతో క్రిమియా...ట్రంప్!
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.
పహల్గాం దాడి గురించి అమెరికా విదేశాంగ శాఖ నుంచి పాక్ జర్నలిస్టుకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ..నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఇప్పటికే ట్రంప్,మార్కో మాట్లాడారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
యెమెన్ పై భీకర దాడులు గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నట్లు తెలుస్తుంది.తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్తో మంత్రి ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించి..త్వరలోనే శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా,క్రిమియా పై రష్యా నియంత్రణను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా ఉంది.ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది.
అమెరికాలో వీసాల రద్దు,స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్ఏ చెప్పింది.
యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా వైమానిక దళం విరుచుకుపడింది. ఈ దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.