Los Angeles Protests: భగ్గుమంటున్న లాస్ ఏంజిల్స్‌.. కాలిబూడిదవుతున్న వందల కార్లు

అమెరికా లాస్‌ఏంజిలెస్‌లో సోమవారం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్రమవలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. రోడ్లపైకి వచ్చి వందల కార్లకు నిప్పంటించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.

New Update
Los Angeles

Los Angeles Protests

Los Angeles Protests:

అమెరికా(America) లాస్‌ఏంజిలెస్‌లో సోమవారం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గతకొన్ని రోజులుగా అక్రమవలసదారుల(Illegal Immigrants America) ఏరివేతకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. లాస్‌ఏంజిలస్‌లో 2వేల మంది నేషనల్ గార్డ్స్‌ను మోహరించి తనిఖీలు చేయిస్తున్నారు. తనిఖీలను వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు అడ్డుకోవడంతో నేషనల్ గార్డ్స్ ఫెయిల్(National Guards fail) అయ్యారు.

Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

Also Read: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్

పలు ప్రాంతాల్లో నిరసనకారులు కార్లకు నిప్పంటించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. లాస్‌ఏంజిలస్‌లో మరో 2 నెలల పాటు నేషనల్ గార్డ్స్ పహారా విధించారు. దీంతో అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ను రంగంలోకి దింపాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు