USA: ఎలాన్ మస్క్ కు పిచ్చెక్కింది-ట్రంప్
ఇద్దరూ మొన్నటి వరకు అత్యంత సన్నిహితులు. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. కానీ ఇప్పుడు బద్ధ శత్రువులు. నేను లేకపోతే ట్రంప్ లేరని మస్క్ అంటుంటే..అతనికి పిచ్చెక్కింది అని అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరూ మొన్నటి వరకు అత్యంత సన్నిహితులు. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. కానీ ఇప్పుడు బద్ధ శత్రువులు. నేను లేకపోతే ట్రంప్ లేరని మస్క్ అంటుంటే..అతనికి పిచ్చెక్కింది అని అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.
ట్రంప్ పాలక వర్గం నుంచి టెక్ అధిపతి ఎలాన్ మస్క్ వైదొలిగారు.ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ డోజ్ లో ఇక మీదట ఆయన జోక్యం ఉండదు. తాను వైదొలుగుతున్నట్టు మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. డోజ్ ద్వారా తాను 1 ట్రిలియన్ డాలర్లను ఆదా చేశామని ఎలాన్ మస్క్ తెలిపారు.
అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే పన్ను కట్టాల్సిందే అని ప్రతిపాదించింది ట్రంప్ సర్కార్. అయితే తాజాగా దీనిపై కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు 5 శాతం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి తగ్గించినట్టు తెలుస్తోంది.
ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించి..త్వరలోనే శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యతిరేకించారు. అంతేకాదు టారిఫ్‌లపై వెనక్కు తగ్గాలని కూడా కోరాడు. చైనా దిగుమతులపై కొత్త టారిఫ్‌లు విధించడంపై ఆయన వ్యతిరేకించడమే కాకుండా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినట్లు మీమర్స్ ఓ వీడియో క్రియేట్ చేశారు. ‘కస్టమర్‌కు జరిగిన అవమానం గురించి నాకు చాలా బాధ కలిగింది. అందువల్ల అలేఖ్య చిట్టి పికెల్స్‌ను వెంటనే బాయ్ కాట్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు.