Ambati Rambabu: Y.S జగన్కు బిగ్ షాకిచ్చిన అంబటి రాంబాబు.. సంచలన ట్వీట్
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంపై వైసీపీ నేత అంబటి రాంబాబు షాకింగ్ ట్వీట్ చేశారు. "సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలి" అని ట్వీట్ చేస్తూ, పవన్, నాగబాబులను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.