/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గుంటూర్‌లోని నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటిని చుట్టిముట్టిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో ఇంటిపై దాడులు చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు కూడా చీపుర్లు పట్టుకొని తరలివచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
🚨 #TDPAntiKapu
— YSR Congress Party (@YSRCParty) January 31, 2026
బాబు పాలనలో జంగిల్ రాజ్యంలా మారిన ఏపీ
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు హత్యాయత్నం#SadistChandraBabu#TDPGoonspic.twitter.com/AxyKQEFKkK
𝐑𝐨𝐰 𝐎𝐯𝐞𝐫 𝐀𝐦𝐛𝐚𝐭𝐢 𝐑𝐚𝐦𝐛𝐚𝐛𝐮’𝐬 𝐑𝐞𝐦𝐚𝐫𝐤𝐬 𝐨𝐧 𝐀𝐏 𝐂𝐌 | 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐎𝐮𝐭𝐫𝐚𝐠𝐞 𝐈𝐧𝐭𝐞𝐧𝐬𝐢𝐟𝐢𝐞𝐬
— Amaravati News24 (@amaravatinews24) January 31, 2026
🔹 Former Minister Ambati Rambabu triggered a major controversy with his remarks related to the Tirupati Laddu adulteration issue, allegedly targeting… pic.twitter.com/hlBq22SJ6b
Follow Us