Ambati : పవన్‌కు అంబటి స్ట్రాంగ్ కౌంటర్.. బన్నీ అరెస్ట్ అన్యాయమంటూ!
పవన్ కళ్యాణ్‌కు వైసీపీ నేత అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హీరోలు వచ్చి తమకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం తమది కాదన్నారు. తోటి హీరోను అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం అంటూ పవన్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు