🔴 Amaravathi Relaunch Live Updates: రాజధాని పునఃప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్!
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించనున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.